- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Hijab Controversy: హైదరాబాద్‌లోని స్కూల్‌లో హిజాబ్ వివాదం!
దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిజాబ్ వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది అనుకున్న సమయంలో హైదరాబాద్‌లో అదే వివాదం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని బహదూర్‌పురా కిషన్‌బాగ్‌లోని గౌతమ్ స్కూల్‌లో హిజాబ్ వివాదం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్కూల్ ప్రాంగణంలో హిజాబ్, బుర్ఖా ఉపయోగించొద్దని యాజమాన్యం విద్యార్థులకు ఆదేశాలు జారీ చేయగా.. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి తల్లిదండ్రులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. వినకుండా మరింత గొడవకు దిగడంతో లాఠీ ఛార్జ్ చేసి అక్కడి నుంచి పంపించేశారు. అయితే, దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Mild tension in #Gowtham Model School #KishanBagh after school management fired a male school teacher, Parents & students #protest#Hyderabad pic.twitter.com/rM7wGuNThg
— BNN Channel (@Bavazir_network) April 13, 2022