- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంజాన్ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం..
by Nagaya |
X
దిశ, డైనమిక్ బ్యూరో : ముస్లింల పవిత్ర పండగ రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ ముస్లిం ఉద్యోగులకు రంజాన్ మాసం మొదలుకానున్న సందర్భంగా వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్ 2 నుంచి రంజాన్ మాసం మొదలుకానున్న నేపథ్యంలో నెలవంక మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు గంట ముందే అంటే 4 గంటలకే ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
Next Story