- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Godse Movie: 'గాడ్సే' ఓటీటీలో డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్..
దిశ,వెబ్‌డెస్క్: Godse Movie is to be Streamed On OTT Netflix from July 17| టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ 'గాడ్సే' జూన్ 17న విడుదలైంది. గోపీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌లో మూవీలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సినిమా జూన్ 17న థియేటర్ల విడుదలై అభిమానులను మెప్పించి.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే 'గాడ్సే' మూవీ వసుళ్ల విషయంలో అంతగా అకట్టుకోలేదు. అయినా విడుదలైన నెలరోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ముందే ఒప్పదం జరిగింది. అందులో భాగంగానే గాడ్సే జూలై 17 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించనున్నారు. అయితే థియేటర్లలో 'గాడ్సే' సినిమా మిస్ అయిన అభిమానులు నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 17న చూడవచ్చు అని మేకర్సు తెలిపారు. ఈ సినిమాలో నాగబాబు కీలకపాత్రలో నటించాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ కనిపించబోతున్నాడు.
Also Read: ఆ విషయంలో నాగచైతన్య చాలా సెంటిమెంటల్
- Tags
- Godse