- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gangavva: గంగవ్వ ఎలిమినేట్.. వారానికి ఎంత పారితోషికం తీసుకుంది..!!
దిశ, వెబ్‌డెస్క్: ఈ వారం తెలుగు బిగబాస్ సీజన్-8 (Bigg Boss Season-8) లో డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఒకటి హరితేజ(Hariteja) పేరు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. ఇక ఆరోగ్యం సహకరించకపపోవడంతో గంగవ్వనే స్వయంగా హౌస్ నుంచి పంపించమని నాగార్జున(Nagarjuna)ను అడిగింది. నిన్నటి ఎపిసోడ్‌లో గంగవ్వ ఎలిమినేట్ అయి.. వెళ్లిపోవడం చూపించారు. అయితే అక్టోబరు 6 వ తారీకున హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ.. నిన్నటి వరకు ఎంత రెమ్యునరేషన్ అందుకుందో నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు.
ఇకపోతే గంగవ్వ(Gangavva) వీక్లీ 3.5 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. అంటే.. రోజుకు సుమారుగా రూ. 50 వేల పారితోషికం అందుకున్నట్లు. ఇలా గంగవ్వ 5 వీక్స్ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో రూ. 17 లక్షల 50 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఇలా చూసుకుంటే హౌజ్‌లో చాలా వరకు కంటెస్టెంట్స్‌తో పోలిస్తే గంగవ్వ బాగానే సంపాదించింది.. గతంలో వచ్చినప్పుడు కూడా రెమ్యునరేషన్ బాగానే అందుకుంది. పదిలక్షలు రావడంతో సొంత ఇల్లు కూడా కట్టుకుంది. నాగార్జున సాయంతో ఆమె సొంతింటి కళ తీరింది.