- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మగబిడ్డకు జన్మనిచ్చిన మాజీ టెన్నిస్ ప్లేయర్ షరపోవా..
X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్వీన్ మరియా షరాపోవా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల తాను గర్భవతి అని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. తాజాగా పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చినట్లు తెలియజేస్తూ.. ఓ ఫొటోని కూడా తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంది. అంతే కాకుండా తమ ముద్దుల కుమారుడికి 'థియోడర్' అనే పేరు పెట్టినట్లు ఆమె వెల్లడించింది.
ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌గా నిలిచిన మరియా 42 ఏళ్ల బ్రిటీష్ బిజినెస్మెన్ అలెగ్జాండర్‌తో డేటింగ్లో ఉండి.. 2020 డిసెంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2020లో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడిన తర్వాత టెన్నీస్ ప్రపంచానికి వీడ్కోలు పలికింది.
Advertisement
Next Story