NTR: బిగ్ డెసీషన్ తీసుకున్న ఎన్టీఆర్.. అలా చేస్తున్న వారికీ ఇక బ్యాండ్ బాజానే..!

by Prasanna |
NTR: బిగ్ డెసీషన్ తీసుకున్న ఎన్టీఆర్.. అలా చేస్తున్న వారికీ ఇక బ్యాండ్ బాజానే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో బాగున్న సినిమాని కూడా బాగాలేదని ఈజీగా అనేస్తున్నారు. బాగలేని సినిమాకి పోస్టర్ లు పెట్టి హైప్ క్రియోట్ చేస్తున్నారు. ఇక పెద్ద హీరో సినిమా వస్తుందంటే చాలు హడావుడి చేస్తారు. ఇటీవలే "దేవర" సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కొంతమంది "దేవర" బ్లాక్ బస్టర్ అని, మరి కొందరు హిట్ అని, ఇలా రెండు రకాలుగా చెబుతున్నారు. "దేవర" మూవీ గురించి ఎవరో ఒకరిద్దరు మాత్రమే పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. మిగతా మొత్తం నెగిటివ్ గానే చెబుతున్నారు.

అయితే, ఇలాంటి వాటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని ఎన్టీఆర్ బిగ్ డెసిషన్ తీసుకున్నట్టు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తారక్ గురించి కూడా ఈ మధ్యకాలంలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాలిటిక్స్ కన్నా సినిమాలే ముఖ్యం అన్నా కూడా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే తారక్.. స్ట్రాంగ్ డెసీషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఒక పర్సనల్ అసిస్టెంట్ ని అపాయింట్ చేసుకున్నారని సమాచారం. ఆ వ్యక్తి పని ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో .. ఇష్టమొచ్చినట్టు ఎవరు ట్రోల్స్ చేస్తున్నారో.. వాళ్ళ గురించి సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మధ్య అదే పనిగా కొందరు కావాలని జూనియర్ఎన్టీఆర్ ను ట్రోల్స్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాల వారు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed