- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినీ కార్మికుల సమ్మెపై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు..
by Manoj |
X
దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ కార్మికులు వేతనాల పెంపు కోసం ఈ రోజు సమ్మెకు దిగనున్నారు. నేడు ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడిని 24 యూనియన్ సభ్యులు పిలుపునిచ్చాయి. అయితే ఈ సమ్మెపై ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ స్పందించారు.
కార్మికులు సమ్మె చేయాలంటే, 15 రోజుల ముందు ఫిల్మ్ ఛాంబర్‌కు నోటీసు ఇవ్వాలని..ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి ఫిల్మ్ ఛాంబర్‌కు ఎలాంటి లేఖ రాలేదని ఆయన తెలిపారు. నిర్మాతలు షూటింగ్ చేసుకోవచ్చని నూచించారు. ఫిల్మ్ ఛాంబర్‌లో ఇవాళ నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సమావేశం కానుందని, సినీ కార్మికుల వేతనాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని రామకృష్ణ వెల్లడించారు.
Advertisement
Next Story