- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దోచుకునేందుకే మంత్రివర్గ విస్తరణ.. బాంబు పేల్చిన ఎమ్మెల్యే
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ కోతలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. చేతకాని సీఎం వల్లే రాష్ట్రంలో అంధకారం నెలకొందని ఆరోపించారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.16 వేల కోట్ల భారం వేశారంటూ మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు పెంచి కూడా పూర్తిస్థాయిలో విద్యుత్ అందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు కరెంట్ కోతలతో పెట్టుబడిదారులు పారిపోతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ధరల నియంత్రణ లేదు.. పెట్రోల్, డీజిల్‍పై వ్యాట్ తగ్గించలేదు అని విమర్శించారు. మరోవైపు మంత్రివర్గం కూర్పుపైనా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తవారు దోచుకునేందుకే మంత్రివర్గ కూర్పు అంటూ చెప్పుకొచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి రూ.2 వేల నోట్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారంటూ బాంబు పేల్చారు. కనీస వసతులు ఏర్పాటు చేయకుండానే జిల్లాలను విభజించారంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు.