- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
EGG: తెల్లసొన-పచ్చసొన.. జుట్టుకు ఏది మంచిది..?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. జీవన శైలిలో మార్పుల కారణంగా, సరైన పుడ్ తీసుకోకపోవడం కూడా హెయిర్ ఫాల్ కు ఓ కారణమని నిపుణులు చెబుతూనే ఉంటారు. కాగా జుట్టు ఉడిపోతుంటే చాలా మంది క్లాస్ట్లీ షాంపు ప్రొడక్ట్స్, ఆయిల్ వంటివి వాడుతుంటారు. పలువురు ఇంట్లోనే పలు పలు టిప్స్ ఉపయోగిస్తారు. అయితే జుట్టు ఎదుగుదలకు గుడ్డు ఉత్తమ మార్గమని నిపుణులు చెబుతుంటారు. గుడ్డులో అనేక పోషకాలు నిండి ఉంటాయి.
మరీ ఈ గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన ఏది హెయిర్ ఆరోగ్యానికి మంచిదో తాజగా నిపుణులు చెబుతున్నారు. ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.. మీ హెయిర్ పొడిగా ఉంటే పచ్చసొన జుట్టుకు మంచిదని చెప్పుకోవచ్చు. ఇది హెయిర్ మంచి పోషణ, తేమను అందించడమే కాకుండా హెయిర్ హెల్తీగా ఉంచడంలో మేలు చేస్తుంది. అలాగే తెల్లసొన మరింత ప్రభావవంతంగానూ పని చేస్తుందంటున్నారు నిపుణులు. హెయిర్ ను స్ట్రాంగ్ మార్చడంలో పనిచేస్తుంది. హెయిర్ పూర్తిపోషణను అందించాలంటే రెండింటినీ కలిపి వాడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.