- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dulquer Salmaan: ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దుల్కర్ సల్మాన్.. పోస్టర్ వైరల్
దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), వెంకీ అట్లూరి కాంబోలో ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) మూవీ రాబోతుంది. ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తున్న.. ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ(Suryadevara Nagavamshi) సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీనికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) కంపోజ్ చేశారు. అయితే ఇప్పటికే ‘లక్కీ భాస్కర్’(Dulquer Salmaan) సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.
తాజాగా, దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) ట్రైలర్ అక్టోబర్ 21న రాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. చేతిలో సూట్ కేసు పట్టుకున్న ఆయన కోపంగా చూస్తూ నడుస్తున్నట్లు ఉంది. ప్రజెంట్ నెట్టింట ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. అయితే లక్కీ భాస్కర్ మూవీ అక్టోబర్ 31న దీపావళి పండుగనాడు థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.