- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బందీలో బాల్యం.. అధికారులకు కనిపించట్లేదా..?
X
దిశ, నల్లగొండ: విద్యావ్యవస్థలో ప్రభుత్వం ఎన్ని మార్పులు తీసుకొచ్చినా బందీగా మారిన బాలకార్మికులు మాత్రం మురికి కూపం నుంచి బయట పడటం లేదు. పేదరికం, కుటుంబ భారం, ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపలేకపోతున్నారు. ఈ క్రమంలో తోటి విద్యార్థులతో కలిసి పాఠాలు వినాల్సిన కొంత మంది పసివాళ్లు బాలకార్మికులుగా మారుతున్నారు. ఇలాంటి హృదయ విదారకరమైన ఓ దృశ్యం నల్లగొండ జిల్లా కేంద్రంలో 'దిశ' కంటికి కనిపించింది. కలెక్టరేట్ బీటీఎస్ ప్రాంతంలో ఓ బాలుడు తన తండ్రితో కలిసి చెత్త కాగితాలు ఏరుకుంటున్నాడు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులకు ఇలాంటి దృశ్యాలు కనిపించినా పట్టిపట్టనట్లు వదిలేస్తున్నారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.
Advertisement
Next Story