- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Onion: ఉల్లిపాయ కోస్తే కళ్ల నుంచి వాటర్ వస్తున్నాయా? కారణం ఇదే?
దిశ, వెబ్‌డెస్క్: భారతీయులు తప్పకుండా వంటకాల్లో ఉల్లిపాయను ఉపయోగిస్తారు. ఉల్లిపాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ ఉల్లిపాయ కట్ చేస్తుంటే కన్నీళ్లు వస్తుంటాయి. అలా ఎందుకు వస్తాయి? దీనికి కారణం ఏంటని ప్రతి ఒక్కరిలో సందేహం కలిగే ఉంటుంది. ఉల్లిపాయలో కళ్లను మండించే ఒక రసాయన పదార్థం ఉంటుంది. దీన్నే సిన్ ప్రొపాంథైల్ ఎస్ ఆక్సైడ్ అంటారు. ఇది కంటిలో ఉండే లాక్రిమల్ గ్రంథిని ప్రోత్సహిస్తుంది. దీంతో ఉల్లిపాయ కట్ చేయగాన కళ్ల నుంచి నీళ్లు కారుతుంటాయి. కళ్ల నుంచి వాటర్ పోవడం కూడా మంచిదేనంటున్నారు నిపుణులు. ఎందుకంటే గాలిలో ఉన్న ధూళి కణాలు మన కంటిలోకి వెళ్తాయి. కాగా అవి నీటి ద్వారా బయటకు వస్తాయి. అలాగే
కళ్ల నుంచి వాటర్ రాకుండా టిప్స్..
ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు షార్ప్ గా ఉన్న కత్తిని వాడాలి. దీంతో కళ్లు తక్కువగా మండుతాయి. వాటర్ కూడా తక్కువగా వస్తాయి. అలాగే ఉల్లిపాయలు కోసేటప్పుడు కొవ్వొత్తిని దగ్గర పెట్టుకోండి. ఉల్లి నుంచి వచ్చే గ్యాస్ కొవ్వొత్తిలోకి వెళ్లి కళ్లనుంచి నీళ్లు రాకుండా చేస్తాయి. దీంతో చికాకు తగ్గుతుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.