- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాక హీరో అవడం కష్టమే: నితిన్ గడ్కరీ
X
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో చమత్కారం చేశారు. బుధవారం బీజేపీ ఎంపీ రూపా గంగూలీ కార్ల భద్రతపై అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం సభలో నవ్వులు పూయించింది. కొత్త కార్లలో ఉండే భద్రతా చర్యలు పాత కార్లలో కూడా అమర్చే అవకాశం ఉందా అని గంగూలీ ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ ఒక్క సారి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన హీరో, హీరోయిన్ మరోసారి హీరో గానీ హీరోయిన్ గానీ అవడం కష్టసాధ్యమని చెప్పారు. అయితే ఇది గంగూలీని అవమానపరిచేలా ఉందని అనిపించినప్పటికీ, తన కామెంట్లు ఎవ్వరిని ఉద్దేశించినవి కావని గడ్కరీ అన్నారు. 'ప్రస్తుత నియమ, నిబంధనలు కొత్త వాహనాలకు మాత్రమే. పాత వాహనాలకు వీటికి అనుగుణంగా సమర్థవంతంగా చేయడం యాంత్రికంగా చాలా కష్టం' అని స్పష్టత ఇచ్చారు.
Advertisement
Next Story