- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాన్వీ కపూర్ పెళ్లి అక్కడే.. సౌత్ ఇండియన్ ఫుడ్‌తో పెద్ద దావత్
by Manoj |
X
దిశ, సినిమా : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఫ్యూచర్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్ ఇప్పటికే ఫిక్స్ చేసింది. దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య తిరుపతిలో పెళ్లి చేసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో తెలిపిన ఆమె.. అదే తనకు సంతృప్తినిస్తుందని తెలిపింది. బిగ్ అండ్ ఫ్యాన్సీ వెడ్డింగ్స్ అవసరం లేదన్న జాన్వి.. తన పెళ్లి సాంప్రదాయ పద్ధతిలో కచ్చితంగా తిరుపతిలోనే జరుగుతుందని చెప్పింది. ఆ తర్వాత సౌత్ ఇండియన్ ఫుడ్‌తో ఫుల్ దావత్ ఉంటుందని వివరించింది. ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం, ఖీర్ అంటే తనకు చాలా ఇష్టమని.. అవి కూడా మెనూలో ఉంటాయని చెప్పుకొచ్చింది జాన్వి.
Advertisement
Next Story