24 గంటల్లో 18,930 కరోనా పాజిటివ్ కేసులు

by Mahesh |
Kerala Brings Back Wearing Mask Mandate as Corona Cases Rise Again
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు డైలీ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 18,930 కొత్త కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 1,19,457 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 35 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,305కి చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed