హార్స్ రైడింగ్, పాములతో చిత్రాంగద సిత్రాలు.. మామూలుగా లేవుగా..!

by Satheesh |   ( Updated:2023-12-14 15:03:11.0  )
హార్స్ రైడింగ్, పాములతో చిత్రాంగద సిత్రాలు.. మామూలుగా లేవుగా..!
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ చిత్రాంగద సింగ్ లేటెస్ట్ సింగిల్ 'సైయాన్‌'లో స్టంట్స్ బాగానే చేసింది. ఈ రస్టిక్ వీడియోలో హార్స్ రైడ్ చేసిన భామ.. చుట్టూ పాములతో దర్శనమిచ్చింది. సౌండ్, విజువల్స్ పరంగా 'సైయాన్' ఆల్బమ్ టోటల్ డిఫరెంట్‌గా ఉండగా.. చిత్రాంగద అప్పియరెన్స్ నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. సింగర్ అసీస్ వాయిస్‌ ఆడియన్స్‌ అటెన్షన్ క్యాచ్ చేసి కట్టిపడేస్తుండగా.. క్యాచీ లిరిక్స్‌తో గ్రేట్ వైబ్ కనిపిస్తుంది. మధ్యయుగం బ్యాక్ డ్రాప్‌లో తీసిన ఈ సాంగ్ ఫైనల్ ప్రొడక్ట్‌తో సూపర్ ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్న మేకర్స్.. చిత్రాంగద హార్డ్ వర్క్‌పై ప్రశంసలు కురిపించారు.


Advertisement

Next Story