- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీని కలవాలనుకున్న చైనా మంత్రి.. నో చెప్పిన ప్రభుత్వం
by Javid Pasha |
X
దిశ, వెబ్‌డెస్క్: చైనా విదేశాంగ మంత్రి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. భారత విదేశాంగ మంత్రితో శుక్రవారం సమావేశమయ్యారు. అయితే నిజానికి చైనా మంత్రి వాంగ్ యి భారత ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరాడు. కానీ అతడి రిక్వెస్ట్‌ను భారత ప్రభుత్వం తిరసక్కరించింది. ప్రధాని మోడీ శుక్రవారం బిజీగా ఉన్నారని, కలవడం కుదరదని తెలిపిందని సమాచారం. ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారని, అంతేకాకుండా లక్నోలో యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్నారని తెలిపారని ప్రముఖ వార్తా సంస్త రిపోర్ట్‌లో పేర్కొంది. దాంతో చైనా విదేశాంగ మంత్రి భారత మంత్రి సుబ్రమణియన్‌తో చర్చించారని సమాచారం.
Advertisement
Next Story