- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలుగు సినిమాల మీద బతికేస్తున్న బాలీవుడ్ హీరో..
by Manoj |

X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తెలుగు సినిమాల మీద బతికేస్తున్నాడు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలను రీమేక్ చేస్తూ ఈజీగా హిట్ అందుకుంటున్నాడు. 'అర్జున్ రెడ్డి, జెర్సీ' చిత్రాలు ఈ కోవలోకి చెందినవే కాగా.. మరో రీమేక్ కోసం ట్రై చేస్తున్నట్లు టాక్. నేచురల్ స్టార్ నాని రీసెంట్ హిట్ ఫిల్మ్ 'శ్యామ్ సింగరాయ్'ను హిందీలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బీటౌన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాదు తెలుగులో నటించిన కృతి శెట్టినే హిందీలోకి తీసుకోనున్నారని సమాచారం. కాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.
Next Story