- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bloody Beggar : తెలుగులో రాబోతున్న తమిళ్ బ్లాక్ బస్టర్ చిత్రం..!!
దిశ, వెబ్‌డెస్క్: ఫిలమెంట్ పిక్చర్స్ బ్యానర్(Filament Pictures Banner)పై డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Director Nelson Dilip Kumar) నిర్మాణంలో శివ బాలన్ ముత్తుకుమార్(Siva Balan Muthukumar) దర్శకత్వంలో తెరకెక్కింది తమిళ్ చిత్రం బ్లడీ బెగ్గర్(Bloody beggar). ఈ మూవీ దీపావళి(Diwali)కి అన్ని థియేటర్లలో విడుదలై భారీ హిట్ కొట్టింది. ప్రేక్షకుల వద్ద మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో తమిళ యాక్టర్ కవిన్(Tamil actor Kavin) కీలక పాత్రలో నటించి.. విరమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. అద్భుతమైన నటనతో అదరగొట్టాడనడంలో సందేహం లేదు. కవిన్ పాత్రను ప్రేక్షకులంతా పొగుడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ హిట్ మూవీ ఇప్పుడు తెలుగులోకి రాబోతుంది. బ్లడీ బెగ్గర్(Bloody beggar) ఈ నెల (నవంబరు) 7 వ తేదీన విడుదల అవ్వనుంది. ఏసియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్(Asian Suresh Entertainment) ఈ మూవీని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా బ్లడీ బెగ్గర్ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తమిళ్ లో మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తెలుగులో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి మరీ.