- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss 8: ‘మోసం చేసి గెలవడమెందుకు’.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై పెరుగుతోన్న నెగిటివిటీ
దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్-8 (Bigg Boss Season-8) హోరాహోరీగా సాగుతోంది. ఈ వారం మెగా చీఫ్ కంటెస్టెంట్లు అవ్వడం కోసం యష్మీ(Yashmi) విజయం పొంది.. బ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అలా రోహిణి(Rohini), పృథ్వీ(), యష్మీ, ప్రేరణ( మెగా చీప్ కంటెస్టెంట్లు అయ్యారు. ఫస్ట్ రౌండ్‌లో పోటాపోటీగా మెగా చీప్ అవ్వడం కోసం కంటెస్టెంట్లు పోటాపోటీగా టాస్కును కంప్లీట్ చేశారు. తర్వాత రెండో రౌండ్‌లో పృథ్వీ బాక్స్‌లో ఒక్క మూట పడదు. అదెలా సాధ్యమంటూ అంతా షాక్ అవుతారు. ఈ విషయాన్ని ఎవరూ గమనించరు. బాక్స్ లో పడుతోన్న మూటలన్నీ పృథ్వీనే తీసి బయటపడేస్తాడు. సంచాలకుడు అవినాష్ కూడా గమనించకపోవడం గమనార్హం. కానీ పృథ్వీ చీటింగ్ చేయడాన్ని బిగ్ బాస్, ప్రేక్షకులు కళ్లారా చూశారంటూ.. ఇక నువ్వు మారవా?అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. గేమ్ లో మోసం చేసి మెగా చీఫ్ అవడం ఎందుకు..? న్యాయంగా ఆడి కూడా గెలవచ్చు అంటున్నారు. దీంతో పృథ్వీ(prudhvi)పై బిగ్ బాస్ ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్లు స్టార్ట్ చేశారు. ఇక నబీల్(nabil) ఈ టాస్క్ నుంచి సైడ్ అయ్యి.. పృథ్వికి, ప్రేరణకి.. ఎవరికీ కూడా మద్ధతు పలకొద్దు అని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.