- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'పుష్ప ది రూల్' నుండి రేపు బిగ్ అప్డేట్
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : నేషనల్ అవార్డు విన్నర్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పుష్ప ది రూల్’. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడటంతో చిత్రబృందం బుధవారం భారీ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ జరుగనుండగా.. ఇందులో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారు అనేది క్లారిటీ లేకపోయినా.. ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడానికి ఈ మీట్ జరగనుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరగబోయే ఈ మీట్ దేనిగురించి అనేది తెలియాలి అంటే అప్పటిదాకా ఎదురు చూడక తప్పదు మరి.
Advertisement
Next Story