- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bagheera: ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
దిశ, సినిమా: ‘ఉగ్రమ్’ (Ughram) ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి (sree murali) నటించిన తాజా చిత్రం ‘బఘీర’ (Bagheera). ఎక్సయిటింగ్ యాక్షన్ (Exciting Action) ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కథ అందించగా.. డాక్టర్ సూరి (Dr. Suri) దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ (Hombale Films) బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘బఘీర’ చిత్రం ఓటీటీ (OTT) రిలీజ్‌కు సిద్ధం అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకోగా.. ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేసింది. అంతే కాకుండా తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం ఆడియో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. కాగా.. రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.