- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆటపాటలతో చెడు వ్యసనాలపై అవగాహన
by S Gopi |

X
దిశ, లక్సెట్టిపేట: జన జాగృతి సాంస్కృతిక కళాకారుల బృందం ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆట పాట లతో గ్రామస్తులకు చెడు వ్యసనాలకు బానిస కావద్దని అవగాహన కల్పించారు. తల్లిదండ్రుల కోసం సక్రమమైన మార్గంలో నడుచుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ ఎన్జీవో సూపర్ వైజర్ రాకేష్, గ్రామ ఉప సర్పంచ్ ముత్తే రాజ్ కుమార్, లింక్ వర్కర్లు వెంకటేష్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Next Story