- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త ముందే అల్లుడితో అత్త రాసలీలలు.. ఇదేంటని అడిగేసరికి..
దిశ, వెబ్‌డెస్క్ : సమాజంలో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. బంధాలు, బంధుత్వాలు మరిచి ఘోరంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. వ్యామోహాల మోజులో బంధాలను కడతేరుస్తున్న పరిస్థితిలు నెలకొన్నాయి. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. భర్త పక్కన ఉండగానే అల్లుడితో రాసలీలు కొనసాగించింది ఓ మహిళ. ప్రమాదంలో కాలు విరిగిపోయిన భర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి.. అల్లుడితో అక్రమ సంబంధానికి తెరలేపింది. అంతటితో ఆగకుండా భర్తనే హత్య చేయడానికి ప్లాన్ వేసింది. ఈ ఘటన రాష్ట్రంలోని ఇందుర్తి గ్రామంలో సంచలనం సృష్టిస్తోంది.
వార్త వివరాల్లోకి వెళ్లితే.. జానీ అనే వ్యక్తికి రజియాతో వివాహం జరిగింది. అయితే తమకున్న హోటల్ వ్యవహారం చూసుకుంటూ ఆనందంగా సాగే వీరి జీవితంలో అనుకోని ఘటన ఎదురైంది. రజియా భర్తకు యాక్సిడెంట్‌లో కాలు విరిగిపోయింది. దీంతో హోటల్ వ్యవహారం చూసుకుంటున్న రజియాకు తన అల్లుడిపై మోజు కలిగింది. దీంతో ఇద్దరు కలిసి సహజీవనం చేసేవారు. ఒక రోజు వీరు కలిసి ఉన్న సమయంలో తన భర్త చూసి.. ఇదేంటి అని ప్రశ్నించగా భర్తపై దాడికి యత్నించింది. భర్త పక్కకు ఉండగానే అల్లుడితో రాసలీలు కొనసాగించింది. అయితే మహిళ భర్త ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.