- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోర్టు మెట్లు ఎక్కిన మరో స్టార్ కపుల్.. నెట్టింట దుమారం రేపుతున్న వీడియో
దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో చాలా మంది సెలబ్రిటీలు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో కేవలం ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్టార్‌గా మారిన హీరో తన భార్యతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అయితే అది విడాకుల విషయం కాకున్నా.. ఆ సెలబ్రిటీ కపుల్ కోర్టుకి వెళ్లి వితండవాదం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. మరి ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు..? ఎందుకు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం..
కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న కన్నడ స్టార్ హీరో యష్, హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకున్న అతని భార్య రాధిక పండిట్లు తాజాగా కోర్టు మెట్లెక్కారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వాళ్ళు అక్కడికి వెళ్ళింది విడాకుల కోసమో, మరో గొడవ కోసమో కాదండోయ్.. జస్ట్ యాడ్ కోసం అంతే. ఏంటీ యాడ్ కోసం కోర్టు మెట్లు ఎక్కారా..? అయితే యాడ్ వలననే ఏదో ప్రాబ్లం అయ్యే వెళ్లారు కావోచ్చు అని అనుకుంటున్నారా..? అయితే మీరు బిర్యానీలో కాలేసినట్టే ఎందుకంటే ఈ యాడ్‌లో సీన్ కోసం వాళ్లు కోర్టుకి వెళ్లారు కాబట్టి. ఇక ఈ యాడ్‌లో యష్ లాయర్‌గా ఒక ప్రముఖ ఆయిల్ కంపెనీ కోసం ఒక ప్రకటన చేశారు. ఇందులో యష్ భార్య రాధిక పండిట్ మోసపోయిన కస్టమర్ పాత్రలో నటించింది. కాగా కంపెనీ యొక్క నిజమైన వంట నూనెను నిరూపించడానికి యష్ వాదించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ఈ రియల్ లైఫ్ కపుల్ రీల్ లైఫ్‌లో కూడా కలిసి నటించడంతో ఫ్యాన్స్, నెటిజన్లు అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Read More ...
Kasturi : నటి కస్తూరికి షాకిచ్చిన మధురై హైకోర్టు