- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Amitabh :‘అక్కడ పనిచేసేటప్పుడు రూ. 300 నుంచి 400 సంపాదించేవాడిని’.. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సీనియర్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈయన యాంకర్‌గా వ్యవహరిస్తోన్న పరిచయం అక్కర్లేని టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’. ప్రజెంట్ 16 వ సీజన్ నడుస్తుంది. తాజాగా ఇందులో ఈ నటుడు రేసు కోర్సు గురించి చెప్పుకొచ్చారు. అంతా రేసు కోర్సు చూడానికి వెళ్తాన్నారని.. అంతేకాకుండా వాటికి అలవాటు పడుతున్నారని వెల్లడించారు. గతంతో ఈ నటుడి నాన్న రేసు కోర్సు చూడకుండడా ఏం చేశారో.. పలు విషయాలు చెప్పుకొచ్చారు. కలకత్తాలో పనిచేసేటప్పుడు 300రూపాయల నుంచి 400 రూపాయల వరకు సంపాదించేవాడినని అమితాబ్ తెలిపారు. కానీ ఆ మనీ సరిపోయేవి కావని పేర్కొన్నారు.
దీంతో ఎక్కువ మనీ కావాలని కోరికతో రేసు కోర్సు వీక్షించడానికి వెళ్లేవాడినని వెల్లడించారు. ఓ రోజు ఈ విషయాన్ని స్వయంగా తానే ఇంట్లో చెప్పానని అన్నారు. అయినా ఇంట్లో అమితాబ్ ను ఏమీ అనలేదని.. నాన్న మాత్రం నాకు ఓ లెటర్ రాశారని వివరించారు. ‘అందులో కష్టపడనిదే ఏదీ రాదని, మనీ సంపాదించాలంటే చెమట చిందే వరకు కష్ట పడుతూనే ఉండాలి’ అని రాశారని చెప్పారు. ఇక ఆ ప్లేస్ కు వెళ్లడం తన నాన్న కు ఇష్టం లేదని, వెళ్లకూడదని భావించినట్లు ఉన్నారని తెలిపారు. అప్పటి నుంచి ఆయన మాట మేరకు వెళ్లలేదని అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి’ టీవీ షో లో చెప్పుకొచ్చిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.