- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభిమాని మ్యారేజ్ ప్రపోజల్.. రెండో పెళ్లికి సిద్ధమంటూ
by Manoj |
X
దిశ, సినిమా : సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ అమలాపాల్ రెండో పెళ్లిపై మరోసారి ఓపెన్ అయింది. కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ను 2014లో పెళ్లి చేసుకుని మూడేళ్లకే విడాకులిచ్చిన నటి.. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటూ కెరీర్‌పై ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న అమలా.. తాజాగా తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది.
ఈ సందర్భంగా 'మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి?' అని ఓ అభిమాని ప్రశ్నించడంతో ఒక్కసారిగా షాక్ అయిన బ్యూటీ.. 'ఇప్పుడైతే మళ్లీ మ్యారేజ్ చేసుకునే ఆలోచన లేదు. నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకుని, ఉన్నతంగా మార్చుకునే పనిలో నిమగ్నమయ్యాను. కాబట్టి చేసుకోబోయేవాడి అర్హతలు కూడా ఇప్పుడే చెప్పలేను. నన్ను చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో త్వరలో వెల్లడిస్తా' అని అభిమానులతో మనసు విప్పి మాట్లాడింది.
Advertisement
Next Story