Allu Arjun : హైకోర్టుకు అల్లు అర్జున్

by M.Rajitha |   ( Updated:2024-12-11 15:49:13.0  )
Allu Arjun : హైకోర్టుకు అల్లు అర్జున్
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) హైకోర్టు(High Court)ను ఆశ్రయించాడు. తనపై చిక్కడపల్లి(Chikkadapalli) పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 4న సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద పుష్ప-2(Pushpa-2) ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్ పై, సినిమా యూనిట్ పై, థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తన మీద నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

Read More...

Pushpa 2: ఒక్క హిందీలోనే పుష్ప 2 అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా?


Advertisement

Next Story

Most Viewed