- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు పెళ్లి కబురు చెప్పనున్న అలియా-రణబీర్ జంట
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ లోనే అత్యంత అందమైన జంటలలో అలియా భట్, రణబీర్ కపూర్ గా చెప్పుకోవచ్చు. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని గత సంవత్సరం నుండి పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వారు నిజంగానే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారని.. తెలుస్తుంది. ఇందులో భాగంగానే రణబీర్ ఓ బ్యాచిలర్ పార్టీ హోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబందించిన అతిథి జాబితా.. ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది.
ఇందులో అర్జున్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, అయాన్ ముఖర్జీ తో, సహా నుటులు సన్నిహితులు బ్యాచిలర్ పార్టీ కి హాజరవుతారని.. దీనిని రణబీర్ నివాసంలో నిర్వహిస్తారని.. ఓ ప్రముఖ చానల్ వెల్లడించింది. అలాగే మరో వైపు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. కపూర్ పూర్వీకుల ఆర్కే హౌస్ లో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే అలియా.. కూడా తన గంగూబాయి, RRR చిత్రాలు విడుదలైనాయి.. అలాగే బ్రహ్మాస్త్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే అలియా, రణబీర్ పెళ్లి జరుగుతుందని బలమైన సమాచారం అందుతుంది.