- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shivathmika: బాయ్ ఫ్రెండ్‌తో లేచిపోయింది నేనా.. మా అక్కనా..? క్లారిటీ ఇచ్చిన శివాత్మిక
దిశ, వెబ్‌డెస్క్: రాజశేఖర్, జీవితల గారలపట్టి శివాత్మిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఇటివల దుబాయ్ వెళ్లిన ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటికి కొందరు నెటిజన్లు హద్దులు మీరి.. శివాత్మిక బాయ్ ఫ్రెండ్‌తో లేచిపోయిందని.. ఇలా రకరకాల కామెంట్లు చేశారు.
ఇంటర్ నెట్‌లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారడంతో ఆమె వాటిపై క్లారిటీ ఇచ్చింది. ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు దుబాయ్‌లో ఫ్యామిలీతో దిగిన ఫొటోను షేర్ చేసింది ఈ హాట్ బ్యూటీ. ' నేను దుబాయ్ వెళ్లింది వీళ్లతోనే.. ఇప్పుడు చెప్పండి.. అసలు బాయ్ ఫ్రెండ్ ఎవరు..? బాయ్ ఫ్రెండ్‌తో లేచిపోయింది నేనా..? శివానినా ప్లీజ్ చెప్పిండి. అసలు ఈ న్యూస్ నెక్స్ట్ లెవల్. రూమర్స్ రాసేటప్పుడు క్లారిటీగా ఉండండి. నాన్ సెన్స్ రూమర్స్' అంటూ శివాత్మిక ఫైర్ అయింది.
ఇదిలా ఉంటే ఈ హాట్ బ్యూటీ దొరసాని సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయిన.. ఈ అందాల భామ యాక్టింగ్‌కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం శివాత్మిక, కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తోంది.