- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాడీ షేప్లపై దారుణంగా కామెంట్స్ చేశారు.. రాశి ఖన్నా
X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా సౌత్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మొదట్లో తనను గ్యాస్ ట్యాంకర్ అంటూ హేళన చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ బిజిగా ఉన్న రాశి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా తన కెరీర్ చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. 'ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే మంచి స్కోప్ ఉన్న పాత్రల్లో అవకాశం రావడం సంతోషంగా అనిపించింది. కానీ అదే సమయంలో బాడీ షేప్పై అనేక విమర్శలు వచ్చాయి. కొద్దిగా లావుగా కనిపించడంతో గ్యాస్ ట్యాంకర్ అని ఎగతాళి చేసేవారు. దీంతో సన్నగా మారాలని నిర్ణయించుకున్నా' అంటూ చెప్పుకొచ్చింది. అయితే విమర్శల కారణంగానే బరువు తగ్గలేదన్న నటి ఇలాంటి కామెంట్స్ విన్నప్పుడల్లా ఎంతో బాధగా ఉండేదని తెలిపింది.
Advertisement
Next Story