పార్టీలో అమ్మాయికి లిప్‌కిస్‌ పెట్టిన నటి నిష్వికా నాయుడు.. ఫోటో వైరల్

by Manoj |   ( Updated:2022-07-19 09:31:22.0  )
పార్టీలో అమ్మాయికి లిప్‌కిస్‌ పెట్టిన నటి నిష్వికా నాయుడు.. ఫోటో వైరల్
X

దిశ, సినిమా : శాండల్‌వుడ్‌ హీరోయిన్ నిష్వికా నాయుడు తరుచూ హాట్ ఫొటోషూట్స్‌తో నెటిజన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తన లిప్ లాక్ పిక్స్ ఇంటర్నేట్‌లో హీట్‌‌ను పెంచేశాయి. ఇటీవల ఫ్రెండ్స్‌తో కలిసి గోవా వెళ్లిన నిష్వికా.. పార్టీలో హుక్కా తాగుతూ క్లోజ్ ఫ్రెండ్‌కు లిప్‌ కిస్ పెట్టింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ట్రోలింగ్‌కు గురైంది. దారుణమైన కామెంట్స్ వచ్చాయి. దీంతో వీడియో డిలీట్ చేసిన భామ.. మొత్తానికి లిప్ కిస్‌తో నెట్టింట హాట్ హాట్‌గా హల్ చల్ చేస్తోంది.


ఇవి కూడా చ‌ద‌వండి

డబ్బు కోసమే నేరగాళ్లతో డేటింగ్ చేస్తున్నారు.. సుస్మితపై ఆగని ట్రోలింగ్

విలన్‌గా మారనున్న సమంత.. అభిమానుల్లో మొదలైన ఉత్కంఠ

Advertisement

Next Story

Most Viewed