- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పి బిజినెస్‌మెన్‌తో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరోయిన్?
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) ఇటీవల ‘స్త్రీ’(Stree 2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఆగస్ట్ 15న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అంతేకాకుండా కలెక్షన్స్ పరంగా కూడా బాగా రాబట్టి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. ఇక శ్రద్దా కపూర్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా రాహుల్ మోడీతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే ఆమె పలు పోస్టులు చేసి ఇండైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను లవ్‌లో పడ్డాను. నా డేటింగ్ లైఫ్ బాగుంది పార్ట్‌నర్‌తో జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. అతడితో కలిసి సినిమాలు, డిన్నర్స్‌కు వెళ్తున్నాను. వెకేషన్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నా లైఫ్ బాగుంది కానీ ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం లేదు’’ అని చెప్పుకొచ్చింది.
కానీ ఎవరితో రిలేషన్‌లో ఉందో రివీల్ చేయలేదు. దీంతో ఈ అమ్మడు రాహుల్ మోడీ(Rahul Modi)కి బ్రేకప్ చెప్పేసిందని నెట్టింట ఓ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయినట్లు రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రజెంట్ శ్రద్ధా పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.