పాకిస్తాన్‌లో ఘోరం.. బాంబు పేలి 30 మంది మృతి

by Nagaya |
పాకిస్తాన్‌లో ఘోరం.. బాంబు పేలి 30 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. పెషావర్‌లోని ఓ మసీద్‌లో బాంబు పేలింది. ఈ ఘటనలో 30 మంది మరణించారు. శుక్రవారం నమాజ్ చేస్తుండగా బాంబు పేలుడు సంభవించింది. గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.



Advertisement

Next Story