- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ల అత్యాచారం
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి 36 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి తిరిగి ఆటోలో వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే పెట్రోల్ ట్యాంక్ ఖాళీగా ఉందని చెప్పడంతో ఆటో డ్రైవర్ మధ్యలోనే ఆపాడు. ఆటో డ్రైవర్ తన సహచరుడిని అక్కడికి పిలిపించాడు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ప్రస్తుతం మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 323 (రేప్), 365 (కిడ్నాప్), 376డి (గ్యాంగ్ రేప్) కింద గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
An FIR registered on March 25, under various sections of IPC including that of abduction & unnatural sex in connection with gangrape of a woman in Ghazipur. She has told Police that 2 auto drivers sexually assaulted her after thrashing her. Search for them underway: Delhi Police
— ANI (@ANI) March 26, 2022