- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రామోజీ రావును కలిసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X
దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావును కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. సోమవారం హైదరాబాద్‌లోని రామోజీరావు నివాసంలో మర్యాదపూర్వకంగా ఇరువురు భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాగా, ఇటీవలే బీజేపీ నుంచి సొంత గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ మునుగోడు టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. రెండోసారి విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో రాజగోపాల్ రెడ్డికి ఆ స్థానం కేటాయించారు.
Advertisement
Next Story