- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RGV సినిమాలో హీరోలా సీఎం కేసీఆర్.. ఆ రికార్డు కోసం అంతా వెయిటింగ్..!
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన మాటలు, విమర్శలతో విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. ప్రధాని మోడీని సైతం వదలకుండా సెటైర్లు వేస్తూ సొంత పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతుంటారు. అయితే, ఇదిలా ఉండగా.. కేసీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలు ఏఐ ఎడిటింగ్ చేసి పోస్టు చేస్తున్నారు. కేసీఆర్ స్టైల్ మార్చి, మాంచి స్పెట్స్ పెట్టి, సిక్స్ ప్యాక్ బాడీలా మార్చి ఫొటోలు ఎడిటింగ్ చేసి నెట్టింట్లో పోస్టు చేస్తున్నారు.
దీనికి బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. సౌతిండియాలో వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచి కేసీఆర్ రికార్డు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడని కొందరు.. మీరు ఇలాగే ఊహల్లో బతికేయండి, గ్రౌండ్‌లో రియాలిటీ ఇందుకు భిన్నంగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ప్రజలు ఆగ్రహంతో రలిగి పోతున్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోలో కేసీఆర్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరోలా ఉన్నాడని ఇంకొందరు అంటున్నారు.