- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన BRS అభ్యర్థి

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తున్నట్లు కనిపిస్తోంది. దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఒక్క హరీశ్ రావు మినహా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా వెనుకంజలో పడిపోయారు. ఇక భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించడంతో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలోనే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
Next Story