- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్‌లో చేరిన మరుసటి రోజే దివ్యవాణికి కీలక పదవి
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: సినీ నటి దివ్యవాణిని కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్‌గా నియమించారు. ఈ మేరకు చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు రిలీజ్ చేశారు. చౌదరిలు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్‌లలో ఈమె ప్రచారం చేయనున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలలో పర్యటించనునారు. ఆంధ్ర స్థానికత ఓటర్లపై ఎక్కువ ఫోకస్ పెట్టనున్నారు.
Advertisement
Next Story