సిర్పూర్‌లో RS ప్రవీణ్ కుమార్ ముందంజ

by GSrikanth |
సిర్పూర్‌లో RS ప్రవీణ్ కుమార్ ముందంజ
X

దిశ, వెబ్‌డెస్క్: సిర్పూర్‌ నియోజకవర్గ ఫలితాలు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా నలుగురు పోటీలో ఉన్నారు. వీరిలో బీఆర్‌ఎస్‌ నుంచి కోనేరు కోనప్ప, కాంగ్రెస్‌ నుంచి రావి శ్రీనివాస్‌, బీజేపీ నుంచి పాల్వాయి హరీష్‌లతోపాటు బీఎస్పీ నుంచి మాజీ ఐపీఎస్‌ ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఉన్నారు. అయితే, ఇఫ్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం కనబర్చగా.. అనూహ్యంగా నాల్గో రౌండ్‌లో బీఎస్పీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ లీడ్‌లోకి వచ్చారు. ముందు బీజేపీ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు.

Advertisement

Next Story