- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Y. S. Sharmila : పోలీసులు అడ్డుకున్నా కేసీఆర్ నియోజకవర్గానికి వెళ్లి తీరుతా
X
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్ద శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులపై షర్మిల సీరియస్ అయ్యారు. అనంతరం పోలీసుల తీరుకు నిరసిస్తూ ఇంటి ఎదుటే బైటాయించారు. గజ్వేల్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకున్నా కేసీఆర్ నియోజకవర్గానికి వెళ్లి తీరుతా అని.. బీఆర్ఎస్ దాడులకు భయపడేది లేదని అన్నారు. పోలీసు బలగాలు తమ పర్యటనను అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ప్రాణాలు పోయినా సరే ప్రజల కోసం చేసే పోరాటాన్ని ఆపబోనని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన మళ్లీ రావాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.
Advertisement
Next Story