- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
5PM Dynamic : ప్లేట్ ఫిరాయించిన యూట్యూబర్ హర్షసాయి

గత కొంతకాలంగా వివాదస్పదంగా మారిన యూట్యూబర్ హర్షసాయి ప్లేట్ ఫిరాయించాడు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై వివాదాలు చుట్టుముట్టడంతో తోకముడిచాడు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎటాక్.. సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్‌తో బెట్ దిగాడు. సజ్జనార్ సార్ దారికి వచ్చాడు. ఇక నేను ఆ పని చేయను.. మీ పోరాటంలో నేనూ భాగస్వామ్యం అవుతా అంటూ పోస్ట్ పెట్టాడు. హర్షసాయికి ఇంతలా జ్ఞానోదయం కావడానికి కారణం ఏంటి..? ఏం పని చేయనని కంకణం కట్టుకున్నాడు..? ఎవరి పోరాటం చేస్తాడో తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి పూర్తిగా తెలుసుకోండి.
ఎండాకాలంలో తెలంగాణ ఎమ్మెల్యేలకు ఉపశమనం
ఎండాకాలంలో తెలంగాణ ఎమ్మెల్యేలకు ఉపశమనం లభించింది. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ పట్టించుకోవడం లేదని, తెలంగాణకు చెందిన భక్తులపై వివక్ష చూపిస్తున్నారని గత కొన్నాళ్లుగా పలువురు లీడర్స్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన టీటీడీ.. ఎండాకాలం ప్రారంభంలోనే టీజీ నేతల సిఫార్స్ లేఖలపై దర్శనాలు కల్పిస్తామని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ దర్శనాలు ఎప్పటి నుంచి కల్పిస్తారు..? ఏ దర్శనాలకు తెలంగాణ నేతల లెటర్స్ అంగీకరిస్తారో తెలియాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.
నన్ను ఎవరూ ఓడించలే.. నేనే ఓడిపోయాను..
నన్ను ఎవరూ ఓడించలే.. నేనే ఓడిపోయాను.. ఆ ఓటమిలకు నేనే కారణం.. అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తే ఓటమి అనేది ఉండదన్న ఆయన.. పార్టీని, ఎమ్మె్ల్యేలను పట్టించుకోకపోవడం వల్లే 2004, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని చెప్పుకొచ్చారు. ఇక తన వల్లే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందన్నారు. విజన్ డాక్యుమెంటరీపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇవేంటో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ఒళ్లంతా విషమే.. 172 పాములు కరిచినా చెక్కు చెదరని మనిషి
పాములతో కరిపించుకోవడం, పాముల విషం తాగడం సినిమాలకే రీల్ లైఫ్‌కు పరిమితం అవుతుంది. కానీ వ్యక్తి రియల్ లైఫ్‌లోనూ పాములతో చెలగాటం ఆటాడు. పాములకు మించిన విషాన్ని తన ఒంటి నిండా నింపుకున్నాడు. అంతే కాదు.. వందల పాములు కాటేసిన అతడు చెక్కు చెదరలేదు. పాముకాటుకు గురైన వాళ్లకూ లీటర్ల కొద్ది రక్తం ఇచ్చాడు. ఇంత చేసినా అతగాడు వందేళ్లు బతకడం అతిశయోక్తే. మరి ఈ పున్నమి నాగు చిరంజీవి ఎవరు..? ఎందుకు పాములతో కాటేయించుకున్నాడో తెలియాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.
Read More..
Disha Special: బ్రాండ్ వాల్యూ కా బాప్ ఐపీఎల్..! బీసీసీఐపై కాసుల వర్షం