- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అంతా చూస్తుండగానే వైన్స్ షాపు లూటీ చేసిన మహిళలు (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్ : వైన్స్ షాపు ఏంటీ మహిళలు లూటీ చేయడం ఏంటని అనుకుంటున్నారా.. అవును మీరు చదివింది నిజమే.. అధిక ధరలకు లిక్కర్ సేల్ చేస్తున్నారని 4 వైన్స్ షాపులపై దాడి చేసి మహిళలు మద్యం ఎత్తుకెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం - ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిలో పేరొందిన బ్రాండ్లు అందుబాటులోకి లేకుండా కేవలం బెల్ట్ షాపులో అమ్ముతున్నారని మహిళలు, స్థానికులు ఆగ్రహించారు. ఒక్కో బాటిల్‌పై రూ. 20 నుంచి రూ. 30 అధికంగా వసూలు చేస్తున్నారని ఒకే సారి 4 వైన్ షాపులపై దాడి చేశారు. మద్యం స్టాక్‌ను మహిళలు, గ్రామస్తులు ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం మహిళలు మద్యం షాపు నుంచి లిక్కర్ తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Next Story