హస్తం గూటికి బీఆర్ఎస్ సొసైటీ వైస్ చైర్మన్..

by Aamani |   ( Updated:2024-09-14 15:54:43.0  )
హస్తం గూటికి బీఆర్ఎస్ సొసైటీ వైస్ చైర్మన్..
X

దిశ,నెక్కొండ: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రెడ్లవాడ పిఏసీఎస్ సొసైటీ వైస్ చైర్మన్ సంపత్ కుమార్ ఎమ్మెల్యే దొంతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ" కాంగ్రెస్ పార్టీ పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి విశ్వాసంతో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి,గ్రామ,మండల పార్టీ అధ్యక్షుడు వంగాలబాబు, బక్కిఅశోక్,పెండ్యాలహరిప్రసాద్, అనిల్, వెంకన్న, సురేష్, సురేందర్, సూరయ్య, యాదగిరి, సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed