- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. డ్రైవర్ కి స్వల్ప గాయాలు..
by Sumithra |
X
దిశ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ మూలమలపు జాతీయ రహదారి 365 పై గురువారం కారు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా చర్ల వెంకటాపురం నుండి కారులో కనకపల్లి గణేష్ అతని స్నేహితులు నర్సంపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రుద్రగూడెం గ్రామ శివారు మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా 108 వాహనంలో నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి స్థానిక ఎస్ఐ ప్రశాంత్ బాబు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story