భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా రాహుల్ శర్మ నియామాకం

by Aamani |
భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా రాహుల్ శర్మ నియామాకం
X

దిశ, కాటారం : రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్వహించిన ఐఏఎస్ ల బదిలీల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ను బదిలీ అయ్యారు. రెండేళ్లకు పైగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన రాహుల్ శర్మ ప్రమోషన్ పై జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భూపాలపల్లి జిల్లాకు నూతన కలెక్టర్ గా రాహుల్ శర్మను నియమించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed