MRO : బచ్చన్నపేట నూతన ఎమ్మార్వోగా ప్రకాష్ రావు..

by Sumithra |
MRO : బచ్చన్నపేట నూతన ఎమ్మార్వోగా ప్రకాష్ రావు..
X

దిశ, బచ్చన్నపేట : బచ్చన్నపేట మండల నూతన ఎమ్మార్వోగా ఎన్టీ ప్రకాష్ రావు బాధ్యతలు స్వీకరించారు. స్టేషన్గన్పూర్ ఆర్డీవో ఆఫీస్ లో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పని చేస్తూ, బదిలీ పై బచ్చన్నపేట ఎమ్మార్వోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూకు సంబంధించి సమస్యల గూర్చి దళారును ఆశ్రయించవద్దని, నేరుగా తనను సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story