- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > వరంగల్ > MLA Donthi : సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి
MLA Donthi : సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి
by Kalyani |
X
దిశ,నెక్కొండ: వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని భవాని కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రోజు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి.మాధవ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రైతులు కొనుగోలు కేంద్రానికి తేమ తక్కువ ఉండి,చెత్తాచెదారం లేని నాణ్యతగల పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు దళారులకు పత్తిని విక్రయించి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల,హరీష్ రెడ్డి, టీపీసీసీ మెంబర్ సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి,ప్రాంతీయ సంచాలకులు శ్రీనివాస్,ఉప సంచాలకులు పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, సీపీఓ సుశీల్,మార్కెట్ సెక్రటరీ కృష్ణ మీనన్,మార్కెట్ డైరెక్టర్లు దొడ్డ విజయ్,నరసింహ స్వామి,మహిపాల్ రెడ్డి,ప్రభుత్వ అధికారులు,మార్కెట్ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.
Advertisement
Next Story