- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి రోజా
by Sridhar Babu |
X
దిశ, వరంగల్ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి, ప్రముఖ నటి రోజా బుధ వారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన రోజా కు ఆలయ పర్యవేక్షకులు అద్దంకి విజయ్ కుమార్, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం ఆలయ మండపంలో అర్చకులు మంత్రి రోజాకు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి ప్రసాదాలు ఆందచేశారు. అనంతరం దేవాలయంలో భక్తులు రోజాతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
Advertisement
Next Story