- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎస్‌బీఐలో భారీ చోరీ.. పది కోట్ల విలువ చేసే ఆభరణాలు అపహరణ..
by Sumithra |
X
దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) శాఖలో భారీ చోరీ జరిగింది. దొంగలు అత్యంత చాకచక్యంగా గ్యాస్ కట్టర్ సాయంతో కిటికీని కట్ చేసి బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకు లాకర్లలో భద్రపరచి ఉంచిన సుమారు 10 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దొంగలు అపహరించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన స్థానికుల మధ్య కలకలం రేపుతోంది. బ్యాంకు అధికారులు ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజీలు పరిశీలించడంతో పాటు నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దోపిడీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story